అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఖల్నాయక్ ఈజ్ బ్యాక్
Published on Sun, 07/01/2018 - 12:07
సీనియర్ నటుడు సంజయ్ దత్ కాస్త గ్యాప్‌తో నటించిన చిత్రం సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్-3. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టిగ్మాన్షూ ధూల్హియా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూడో సిరీస్‌లో జిమ్మీ షెయిర్గిల్, మహి గిల్, సంజయ్ దత్, చిత్రాంగద సింగ్ కీలకపాత్రలు పోషించారు. రాయల్ సాహెబ్‌గా షెయిర్గిల్, బీవీగా మహి, ఇక ఇప్పుడు అదనంగా గ్యాంగ్‌స్టర్ రోల్‌తో సంజూ బాబా ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాడు. లుక్కుతోపాటు యాక్షన్ పార్ట్‌లోనూ ఖల్నాయక్ ఆకట్టుకున్నాడు. ఫుల్లీ యాక్షన్ కమ్ రొమాంటిక్ నేపథ్యంతో కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. భూమి తర్వాత సంజయ్ దత్ నటిస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. జూలై 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
#
Tags