ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండు కోట్ల ఆఫర్.. అయినా సరే వద్దనుకుంది!
Published on Mon, 04/15/2019 - 19:31
మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరని అడిగితే.. సాయి పల్లవి పేరును ఇట్టే చెప్పేస్తారు సినీ ప్రేక్షకులు. తాను తెరపై కనిపించాలంటే ఏదైనా ప్రత్యేకత ఉండాలి అని.. అటువంటి పాత్రలనే ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది సాయి పల్లవి. తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం అందర్నీ షాక్‌కు గురి చేసింది.
తమ కంపెనీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమంటూ రెండు కోట్ల డీల్‌తో సాయి పల్లవిని సంప్రదించారట. తమ కంపెనీకి చెందిన ఫేస్ క్రీమ్ యాడ్‌లో నటించాల్సిందిగా ఆమెను కోరారని సమాచారం. అయితే తాను మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తాను సినిమాల్లోనే మేకప్ వేసుకోనని, అలాంటిది జనాలకు ఫేస్ క్రీమ్ వాడమని ఎలా చెబుతానంటూ.. రెండు కోట్ల డీల్‌ను వదులుకున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
#
Tags