amp pages | Sakshi

 కరోనా : సల్మాన్ కొత్త బ్రాండ్ లాంచ్

Published on Mon, 05/25/2020 - 12:26

సాక్షి, ముంబై:  బాలీవుడ్  సూపర్  స్టార్  సల్మాన్ ఖాన్ కొత్త వ్యాపరంలోని అడుగు పెట్టాడు. కరోనా సంక్షోభ సమయంలో  సమయానికి తగినట్టుగా శానిటైజర్ బిజినెస్ లోకి ప్రవేశించిన సల్మాన్  ఫ్రెష్  పేరుతో   సరికొత్త హ్యాండ్ శానిటైజర్ ను లాంచ్ చేశారు. ఈ మేరకు  బాలీవుడ్ మెగాస్టార్ ఆదివారం తన  ట్విటర్ లో ఒక వీడియో పోస్ట్  చేశారు. అత్యుత్తమైన ఉత్పత్తులు నీకు , నాకు మనందరికీ అందుబాటులోకి వచ్చేశాయని ఆయన తెలిపారు.  ఫ్రెష్ గా వుండండి, సురక్షితంగా ఉండండి అని పేర్కొన్నారు.

కొత్త గ్రూమింగ్ (ట్రిమర్స్, రేజర్స్, తదితర) పెర్సనల్ కేర్ బ్రాండ్ ప్రెష్ (ఎఫ్‌ఆర్‌ఎస్‌హెచ్‌) ప్రకటించారు. మొదట ఈ బ్రాండ్ కింద డియోడరెంట్లను ప్రారంభించాలని అనుకున్నాము, కానీ  ప్రస్తుత కరోనావైరస్ మహమ్మారి కాలంలో అవసరాలకు అనుగుణంగా శానిటైజర్లను తీసుకొచ్చామని ఆయన చెప్పారు. తరువాతి కాలంలో డియోడరెంట్స్, బాడీ వైప్స్, పెర్ ఫ్యూమ్స్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా తమ కొత్త బ్రాండ్ కింద విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం, 72 శాతం ఆల్కహాల్ ఆధారిత ఎఫ్‌ఆర్‌ఎస్‌హెచ్ శానిటైజర్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.  తరువాతి కాలంలో ఇవి స్టోర్స్‌లో లభిస్తాయని సల్మాన్ తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌హెచ్ వెబ్‌సైట్ ప్రకారం, 100 మి.లీ బాటిల్ శానిటైజర్‌ ధర రూ.50, 500 మి.లీ బాటిల్ శానిటైజర్‌  ధర రూ .250గా వుంది.. అయితే కాంబో ఆఫర్ లో 10 శాతం నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్  లభించనుంది. 

Videos

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?