amp pages | Sakshi

సింధుగా సమంత?

Published on Sun, 09/01/2019 - 00:08

బ్యాడ్మింటన్‌ కోర్టులో సమంత అడుగుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు. భారత స్టార్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు బయోపిక్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నటుడు సోనూ సూద్‌ నిర్మిస్తారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సోనూ భావిస్తున్నారు. కానీ సింధు పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.

ఇటీవల ఇద్దరు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లతో సోనూ సంప్రదింపులు జరిపినప్పటికీ చర్చలు కొలిక్కి రాలేదట. దీంతో తాజాగా సౌత్‌లో వరుస సక్సెస్‌లు అందుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్న సమంతతో సంప్రదింపులు జరిపే ఆలోచనలో సోనూ ఉన్నారని టాక్‌. ఇక సింధు విషయానికొస్తే.. ఆల్రెడీ 2016లో ఒలిపింక్‌ రజతం సాధించి, ఇటీవల స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)