ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సంపూ డైలాగ్.. వరల్డ్ రికార్డ్
Published on Sun, 07/28/2019 - 18:52
హృదయ కాలేయంతో బర్నింగ్ స్టార్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం కొబ్బరిమట్ట చిత్రంతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు సిద్దమయ్యాడు. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా.. ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. తాజాగా విడుదల చేసిన సింగిల్ షాట్ డైలాగ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
3.27 నిమిషాల భారీ డైలాగ్‌ను సింగిల్ షాట్లో తీసి.. వరల్డ్ రికార్ద్ నెలకొల్పినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. సంపూ ఎంతో ఇంటెన్సిటీతో చెప్పిన ఈ డైలాగ్ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. రూపక్ రోనాల్డ్సోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 10న విడుదల కానుంది.
#
Tags