amp pages | Sakshi

సంతోష్‌ శివన్‌ చేతుల మీదుగా ‘ఏ’ టీజర్‌

Published on Fri, 06/05/2020 - 15:35

నితిన్‌ ప్రసన్న, ప్రీతీ అశ్రాని, స్నేహల్‌ కమత్, బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన మెడికల్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఏ (ఏ డి ఇన్ఫినిటమ్)’. అవంతిక ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ విడుదల చేశారు. (బుట్టబొమ్మ ఇష్టపడే క్రికెటర్‌ ఎవరో తెలుసా!)

55 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌ అద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. సంతోషంగా ఉన్న కుటుంబంలో పాప కనపడకపోవడం ఆందోళ‌న క‌లిగిస్తుంది. పాపను ఎవ‌రు కిడ్నాప్ చేశారు, ఎలా మిస్ అయింది అనే విష‌యాల‌పై టీజ‌ర్ ద్వారా స‌స్పెన్స్‌ని క‌లిగించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడే సినీ ప్రేక్షకులు ఈ టీజర్‌ను తెగ లైక్‌ చేస్తున్నారు. దీంతో ఈ టీజర్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ చిత్రానికి విజయ్‌ కురాకుల సంగీతాన్ని అందిస్తున్నారు. (కాంబినేషన్‌ ఫిక్స్‌?)
 

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)