ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొత్త గెటప్ గురూ
Published on Sun, 03/11/2018 - 00:53
కొత్త గెటప్‌లో కనిపించేందుకు రెడీ అవుతున్నారు కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. ఎందుకంటే ఆయన హీరోగా నటించనున్న కొత్త సినిమా కోసం. పవన్ వడియార్ దర్శకత్వంలో రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అలనాటి కన్నడ స్టార్ సరోజా దేవి కీలక పాత్రలో కనిపించనున్నారట.
పునీత్ తండ్రి రాజ్‌కుమార్ సరసన హిట్ మూవీస్‌లో నటించారు సరోజా దేవి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు స్కోప్ ఉండగా, ప్రియాంక జవాల్కర్‌ను ఒక హీరోయిన్గా తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తుదంట. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన ‘టాక్సీవాలా’ చిత్రంలో ప్రియాంకనే కథానాయిక అన్న విషయం తెలిసిందే.
#
Tags