అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సినీ నిర్మాత గబ్బిట మధుమోహన్ కన్నుమూత
Published on Thu, 06/11/2020 - 00:38
సీనియర్ నిర్మాత గబ్బిట మధుమోహన్ (55) కరోనాతో మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకి చెందిన మధుమోహన్ 1965 మార్చి 30న జన్మించారు. 1991లో చెన్నైకి వచ్చిన మధుమోహన్ అనేక చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. నిర్మాతగా పలు అనువాద చిత్రాలను రూపొందించారు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన మధుమోహన్ కోడంబాకంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. బుధవారం ఉదయం టీనగర్‌లోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మధుమోహన్‌కు భార్య సుమతి, ముగ్గురు కుమారులు ఉన్నారు. – సాక్షి, చెన్నై
#
Tags