amp pages | Sakshi

దిగ్గజ నటుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

Published on Sat, 12/09/2017 - 14:16

సాక్షి, సినిమా : హర్వే వెయిన్‌స్టన్‌ ఉదంతం యావత్‌ చిత్ర పరిశ్రమనే దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం విదితమే. మూవీ మొఘల్‌ వేధింపుల పర్వం గురించి ఒక్కోక్కరుగా మీడియా ముందుకు రావటం.. అది కాస్త మీ టూ ఉద్యమంగా మారి సోషల్ మీడియాలో వైరల్‌ కావటం చూస్తున్నాం. ఇంతలో మరో నట దిగ్గజంపై ఇప్పుడు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

ది గ్రాడ్యుయేట్‌, లెన్నీ, టూట్సీ చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్న సీనియర్‌ నటుడు డస్టిన్‌ హోఫ్‌మన్‌(80) తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి కేథ్రైన్‌ రోస్టర్‌ ఆరోపణలు చేస్తున్నారు. హోఫ్‌మన్‌ సరసన ఆమె డెత్‌ ఆఫ్‌ ఏ సేల్స్‌మాన్‌ చిత్రంలో నటించారు. ఓ హాలీవుడ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.  గతంలో చికాగోలో ఓసారి ఆమె ఇచ్చినప్పుడు హోఫ్‌మన్‌ తన భార్యతోసహా హాజరయ్యాడు. అక్కడ ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె చెప్పుకొచ్చారు. 

అంతకు ముందు మెరైల్‌ స్ట్రీప్(1979లో)‌, వెండీ రిస్‌(1991లో), ఈ మధ్యే నటి అన్నా గ్రాహం హంటర్‌ కూడా హోఫ్‌మన్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారు. అయితే ముప్పై ఏళ్ల క్రితం జరిగినవని చెబుతున్న ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని.. వారందరినీ తన కుటుంబ సభ్యులుగా తాను భావించే వాడినని హోఫ్‌మన్‌ చెబుతున్నారు. వాస్తవాలు విచారణలో వెలుగు చూస్తాయని ఆయన చెబుతున్నారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్