amp pages | Sakshi

అది నిజమే.. అతను అసభ్యంగా ప్రవర్తించాడు

Published on Sun, 10/27/2019 - 19:44

న్యూఢిల్లీ: బుల్లితెర నటి, ‘బాలికా వధు’ ఫేమ్‌ షీతల్ ఖండల్‌ సహ నటుడు సిద్ధార్థ్ శుక్లా తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఇదివరకే ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఇది నిజమేనంటూ షీతల్‌ ఖండల్‌ తెలిపారు. వీరిద్దరూ డైలీ సోప్‌ అనే సీరియల్‌లో నటించిన సంగతి తెలిసిందే. బాలికా వదు సీరియల్‌ సమయంలో అనుచితంగా ప్రవర్తించేవాడని తెలిపారు. తన వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునేవాడని ఎన్ని సార్లు వారించినా వినేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేసింది.  తనకు పబ్లిసిటీపై ఆసక్తి లేదని తెలిపింది. సోషల్‌ మీడియాలో కొందరు షీతల్‌ హఠాత్తుగా శుక్లాను విమర్శించడానికి కారణమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కాగా, సిద్ధార్థ్ పట్ల వ్యక్తిగత ద్వేషం లేదని తామిద్దరం నటించిన సమయంలో ఆయన ప్రవర్తన గురించి మాత్రమే వివరించానని షీతల్‌ తెలిపారు. ఈ క్రమంలో కొందరు అనుకున్నట్లు లైంగిక ఆరోపణలు తాను చేయలేదని స్పష్టం చేసింది. మరో బుల్లితర నటి జాస్మిన్‌ స్పందిస్తూ సిద్దార్థ అందరిని గౌరవించేవాడని ఈ రకమైన ఆరోపణలు తాను ఊహించలేదని తెలిపింది. కాగా, సిద్దార్థ ఎటువంటి తప్పు చేయలేదని తాను భావిస్తున్నట్లు తెలిపింది.

(చదవండి : ‘బాలికా వధు ఫేం’ సిద్ధార్థ్‌ శుక్లాపై తీవ్ర ఆరోపణలు)

Videos

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?