amp pages | Sakshi

అందుకే హాస్పిటల్‌కి...

Published on Tue, 06/19/2018 - 01:48

సెలబ్రిటీలు.. ముఖ్యంగా సినీ స్టార్స్‌ అంటే జనాల్లో ఉండే క్రేజే వేరు. వారి వ్యక్తిగత జీవితాలంటే  చాలా ఆసక్తి. ప్రేమ, పెళ్లి, పిల్లలు, లవ్‌ బ్రేకప్, విడాకులు.. ఇలా ఒక్కటేంటి? స్టార్స్‌కి సంబంధించిన విషయం ఏదైనా జనాలకు వార్తే. ఇక నెట్టింట్లో అయితే సెలబ్రిటీల గురించి పుకార్లు వీర విహారం చేస్తుంటాయి. ఆ నోటా ఈ నోటా పడి ఈ వార్తలు అసలు వాళ్లకు తెలియడం.. వాళ్లు దానిపై క్లారిటీ ఇవ్వడం మమూలే. బాలీవుడ్‌ బ్యూటీ శిల్పాశెట్టి కూడా ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

బిజినెస్‌మేన్‌ రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి దంపతులకు ఆల్రెడీ వియాన్‌ రాజ్‌కుంద్రా అనే కొడుకున్నాడు. ఆమె మళ్లీ ప్రెగ్నెంట్‌ అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. శిల్ప ఓ డయాగ్నస్టిక్‌  సెంటర్‌ నుంచి రిపోర్టులతో బయటకు వస్తున్న ఫొటోను ఓ అభిమాని  సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. శిల్పా గర్భవతి అని, వైద్య పరీక్షల కోసం క్లినిక్‌కి వెళ్లి వస్తున్నారనీ వార్తలు మొదలయ్యాయి. ‘‘నా జీవితంలో కొత్తగా ఏమీ జరగలేదు.. నేను గర్భవతిని కాదు. రెగ్యులర్‌ చెకప్‌ కోసమే ఆసుపత్రికి వెళ్లి వచ్చా’’ అని శిల్పా క్లారిటీ ఇచ్చారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)