amp pages | Sakshi

త్వరలో షూటింగ్‌కు ఇర్ఫాన్‌ ఖాన్‌

Published on Sat, 05/26/2018 - 10:58

కొంతకాలంగా బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇర్ఫాన్‌ న్యూరోఎండోక్రైన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టుగా ప్రకటించిన దగ్గర నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్‌ మీడియాలో రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఇర్ఫాన్‌ స్వయంగా ట్వీట్‌ చేసినా, ఆయన భార్య మీడియా ద్వారా స్పందించినా రూమార్స్‌ మాత్రం ఆగలేదు.

తాజాగా ఇర్ఫాన్‌ ఖాన్‌ సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు సూజిత్‌ సర్కార్‌.. ఇర్ఫాన్‌ ఆర్యోగ పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ప్రస్తుతం ఇర్ఫాన్‌ ఆరోగ్యం బాగుంది. త్వరలోనే ఆయన ఉద్ధమ్‌ సింగ్‌ బయోపిక్‌లో నటిస్తారు’ అంటూ రూమర్స్‌కు చెక్‌ పెట్టారు. జలియన్‌వాలా బాగ్‌ ఉదంతాన్ని ప్రతీకారంగా పంజాబ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను మట్టుపెట్టిన స్వతంత్ర్య సమరయోధుడు ఉద్ధమ్‌ సింగ్‌. సూజిత్‌ సర్కార్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఈ కథలో ముందుగా రణబీర్‌ కపూర్‌ నటిస్తాడన్న వార్తలు వినిపించినా.. సూజిత్‌.. ఇర్ఫాన్‌ ఖాన్‌ ఉద్ధమ్‌ పాత్రలో నటించనున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు.

Videos

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌