amp pages | Sakshi

చిన్నారి చివరి కోరిక.. స్పందించిన హీరోయిన్‌!

Published on Tue, 01/29/2019 - 16:37

చనిపోయేలోపు తమ అభిమాన నటుల్ని చూడాలనుకుంటారు ఫ్యాన్స్‌. అయితే మీడియా, సోషల్‌మీడియా ప్రభావం పెరిగిపోతున్న ఈ క్రమంలో.. హీరోలకు, అభిమానులకు మధ్య ఉన్న గ్యాప్‌ చాలా తగ్గిపోయింది. తమ అభిమానుల చివరి కోరికలను హీరోలు, హీరోయిన్లు తీరుస్తున్నారు. చివరి క్షణాల్లో ఉన్నామని, తమని చూడాలనేది చివరి కోరిక అని తెలిస్తే.. హీరో, హీరోయిన్లు వచ్చి కలుస్తున్నారు. 

ఇలాగే ఓ చి​న్నారి తన చివరి కోరికగా తనను చూడాలనుకుంటోందని తెలియగానే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌.. ఆ చిన్నారిని కలిసింది. ఎంతో బిజీ షెడ్యుల్‌ ఉన్నా కూడా.. తన చిన్నారి అభిమానిని కలసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా శ్రద్దా కపూర్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘ నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చిన్నారి సుమ్మయను కలిశాను. తనొక విలువైన లిటిల్‌ ఏంజిల్‌. తను కోలుకోవాలని​ ప్రార్థిస్తున్నాను. తన వైద్యానికి సహకరిస్తున్న కెట్టొ అనే సంస్థకు నా బెస్ట్‌ విషెస్‌. తనకు ఏ విధమైన సహాయమైనా చేస్తాను’ అంటూ తెలిపారు. 

Videos

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?