amp pages | Sakshi

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వీడియో షేర్‌ చేసిన హీరోయిన్‌

Published on Fri, 06/14/2019 - 15:27

భారీ అంచనాల నడుమ విడుదలై ‘సాహో’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ఓ ధియేటర్‌లో ‘యంగ్‌ రెబల్‌స్టార్‌’  అభిమానులు చేసిన సందడి వీడియోను హీరోయిన్ శ్రద్ధాకపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. వెండితెర ముందు హుషారుగా ఫ్యాన్స్‌ నృత్యాలు చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అయితే ఎక్కడ తీశారనే వివరాలేమి లేవు.

‘ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఉత్సాహం చూస్తుంటే సాహో సినిమా తప్పక విజయం​ సాధిస్తుందన్న నమ్మకం కలుగుతోంది. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం కలలా ఉంది. సాహో చిత్ర యూనిట్‌ రెండేళ్ల పాటు పడిన కష్టానికి రెట్టింపు ప్రతిఫలం రాబోతోందని టీజర్‌కు వచ్చిన స్పందనను బట్టి అర్థమవుతోంద’ని శ్రద్ధాకపూర్‌ పేర్కొన్నారు. గురువారం విడుదలైన సాహో టీజర్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేసిన టీజర్‌కు  ఒక్క రోజుల్లో యూట్యూబ్‌లో 5 కోట్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)