amp pages | Sakshi

టపాసులు కాల్చకండి... దాచుకోండి!

Published on Tue, 10/17/2017 - 04:37

గురువారం దీపావళి పండగ నాడు ఏ రేంజ్‌లో మోత మోగించేయాలా? అని చాలామంది డిస్కస్‌ చేసుకుంటున్నారు. ‘పొల్యూషన్‌’ ఇష్టం లేనివాళ్లు టపాసులకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. శ్రద్ధా కపూర్‌ కూడా అలానే అనుకుంటున్నారు.  ‘‘ఈ దీపావళికి క్రాకర్స్‌ కాల్చి, ఎన్విరాన్‌మెంట్‌ను పొల్యూట్‌ చేయొద్దు. మీ ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీ మెంబర్స్‌తో హ్యాపీగా టైమ్‌ స్పెండ్‌ చేయండి. టపాసులు పేల్చడం వల్ల మూగజీవాలకు హాని కలుగుతుంది’’ అని ‘సాహో’ ద్వారా తెలుగు తెరపైనా మెరవనున్న బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌  చిన్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

అయితే ఈ పోస్ట్‌కు ఫాలోయర్స్‌ నుంచి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కొందరు ‘బాగా చెప్పారు’ అని కాంప్లిమెంట్‌ ఇచ్చారు. కొందరు మాత్రం ‘ముందు మీరు ఎన్విరాన్‌మెంట్‌ని ప్రొటెక్ట్‌ చేసేలా ప్రవర్తించండి’ అన్నారు. ‘అవును... అందరూ టపాసులు కొని, దాచుకోండి. తర్వాత శ్రద్ధా మూవీ ప్రమోషన్‌కు కాల్చండి’ అని కామెంట్‌ చేశారు. అంతేకాదు.. రెండేళ్ల క్రితం శ్రద్ధా కపూర్, అర్జున్‌ కపూర్‌ నటించిన ‘హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ ప్రమోషన్‌లో క్రాకర్స్‌ పేలుతున్న ఫొటోను పోస్ట్‌ చేశాడో ఫాలోయర్‌. ‘శ్రద్ధా.. మీరు కారు, ఏసీలు వాడొద్దు. ఎన్విరాన్‌మెంట్‌ పొల్యూట్‌ అవుతుంది’ అని ఓ వ్యక్తి వ్యంగ్యంగా అన్నాడు. ఇంకో వ్యక్తి అయితే.. ‘పాపం.. మూగజీవాలు ఏం పాపం చేశాయి. మీరు నాన్‌వెజ్‌ తినడం మానేయండి’ అని రిప్లై ఇచ్చాడు. మంచి చెబుతూ, పోస్ట్‌ చేసిన వీడియోకు ఇంత నెగిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందని శ్రద్ధా ఊహించి ఉండరు. అందుకే, ఈ కామెంట్స్‌కి స్పందించకుండా సైలెంట్‌ అయిపోయారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)