amp pages | Sakshi

నల్ల నిర్మాత అవుతా

Published on Sun, 12/09/2018 - 05:50

‘‘కెరీర్‌లో చాలా మంది నిర్మాతలు నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌ని ఎగ్గొట్టారు. కానీ నిర్మాతగా నేనలా చేయను’’ అంటున్నారు శ్రుతీహాసన్‌. యాక్టర్‌గా, సింగర్‌గా తన టాలెంట్‌ను పరిచయం చేశారు శ్రుతీహాసన్‌. ప్రస్తుతం నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. జయప్రకాశ్‌ రాధాకృష్ణన్‌ దర్శకత్వం వహించబోయే ‘ది మస్కిటో ఫిలాసఫీ’ చిత్రాన్ని నిర్మించనున్నారామె. నిర్మాతగా ఎలాంటి సినిమాలు నిర్మిస్తారని శ్రుతీని అడగ్గా – ‘‘నేను చేయాలనుకొని, చేయలేకపోయిన సినిమాలను నా బ్యానర్‌పై నిర్మిస్తాను. బిజినెస్‌ పరంగానూ భలే ఆసక్తిగా ఉంది.

ఎందుకంటే... నిర్మాతగా నేను ఎంచుకునే సినిమాలు ఎలా ఆడతాయి? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ స్క్రిప్ట్స్‌ని మార్కెట్‌ పరంగానూ వర్కౌట్‌ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతీ కథ చెప్పాలి. నిర్మాణంలో  నాకు ఎటువంటి అనుభవం లేదు. మా అమ్మగారు చూసుకుంటున్నారు. ఆవిడకు అనుభవం ఉంది. అనుభవం ఉన్న నిర్మాతల దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటాను. అనుభవం లేకపోయినప్పటికీ నా యాక్టింగ్‌ కెరీర్‌ నిర్మాణం గురించి నాకో విషయం నేర్పింది. నాతో పని చేసే యాక్టర్స్‌కు, టీమ్‌కు సరైన రెమ్యునరేషన్‌ ఇవ్వాలని తెలిపింది. నా నిర్మాణంలో పని చేసే వాళ్లందరికీ నల్ల ప్రొడ్యూసర్‌ (మంచి నిర్మాత) అవ్వాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

Videos

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)