amp pages | Sakshi

నా పేరుని మా నాన్న మరచిపోయారు!

Published on Fri, 09/02/2016 - 00:10

కన్న కూతురి పేరుని తండ్రి మరచిపోతే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకే ‘నా పేరుని మా నాన్న మరచిపోయారు’ అని శ్రుతీహాసన్ అంటే, ఎవరైనా ఆశ్చర్యపోతారు. కమల్‌హాసన్ ముద్దుల కూతురు శ్రుతి ప్రస్తుతం తన తండ్రికి రీల్ డాటర్‌గా ‘శభాష్ నాయుడు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కమల్ రెండో కూతురు అక్షరాహాసన్ సహాయ దర్శకురాలిగా చేస్తున్నారు. తండ్రి, చెల్లితో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు శ్రుతి.
 
 ఈ చిత్ర షూటింగ్ స్పాట్‌లో కొన్నాళ్ళ క్రితం జరిగిన గమ్మత్తై విషయాన్ని శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘కమల్ నాకు నాన్న మాత్రమే కాదు.. ఈ చిత్రదర్శకుడు, కో-స్టార్ కూడా. భలే గమ్మత్తుగా ఉంది. ఒక సీన్‌లో ఆయన నన్ను పేరు పెట్టి పిలవాలి. కానీ, ఈ సినిమాలో నా పాత్ర పేరుతో కాకుండా నా రియల్ నేమ్‌తో పిలిచారు. అప్పుడు నేను ‘రాంగ్ నేమ్ అయినా.. థ్యాంక్యూ’ అన్నాను. ఈ సినిమా నాకో స్వీట్ మెమరీ అవుతుంది’’ అనినవ్వుతూ అన్నారు. ఈ చిత్రం కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమితో శ్రుతీకి మనఃస్పర్థలు వచ్చాయనే వార్త రావడం, అలాంటిదేమీ లేదని శ్రుతి స్పష్టం చేయడం తెలిసిందే.
 
  కమల్‌కి గౌతమి అత్యంత సన్నిహితురాలనీ, ఇద్దరూ కలసి ఉంటారనీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గౌతమితో మనఃస్పర్థలు నెలకొన్నాయనే వార్త వచ్చిన తర్వాత మీరు ఆమెతో మాట్లాడారా? అని శ్రుతీని ఓ ఆంగ్ల పత్రిక అడిగితే - ‘‘మా నాన్న కాంబినేషన్‌లో చేస్తున్న ‘శభాష్ నాయుడు’ షూటింగ్‌కి చిన్న బ్రేక్ వచ్చింది. నేను నా మిగతా సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. మా నాన్ననీ, చెల్లెల్నీ కలవడానికి కూడా తీరిక లేదు. అయితే ఒక్కటి మాత్రం చెబుతాను. ఈ ప్రపంచంలో నాకు ముఖ్యమైన వ్యక్తుల్లో మా నాన్నగారు ఒకరు. ఆయనకు ముఖ్యమైన వ్యక్తి(గౌతమి)ని  నేను కచ్చితంగా గౌరవిస్తా’’ అన్నారు.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)