రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆడపిల్లను అమ్మొద్దు
Published on Mon, 02/17/2020 - 05:29
ఆడపిల్ల పుట్టిందని అమ్మేస్తే? అలా అమ్మకానికి గురైన అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? ఆమె ఏం సాధించింది? అనే కథతో రూపొందిన చిత్రం ‘స్వేచ్ఛ’. ఈ కథలో అమ్మకానికి గురైన యువతిగా నటించారు గాయని మంగ్లీ. కెపీఎన్ చౌహన్ దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్, లచ్చురాం ప్రొడక్షన్స్ పతాకంపై అంగోత్ రాజు నాయక్ నిర్మించిన చిత్రం ఇది. ఈ నెల 28న సినిమాను విడుదల కానుంది. రాజు నాయక్ మాట్లాడుతూ– ‘‘మంగ్లీ పాత్ర సమాజంలో నేటి యువతులకు ఆదర్శంగా ఉంటుంది. సెంటిమెంట్, వినోదాల మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అన్నారు. ‘‘సృష్టికి చెట్లు ఎంత ముఖ్యమో, ఆడపిల్ల అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది. మంగ్లీ నటన ఈ సినిమాకి హైలెట్’’ అన్నారు చౌహన్.
#
Tags