amp pages | Sakshi

సితార నాటిన మొక్క!

Published on Wed, 08/01/2018 - 15:40

సెలబ్రెటీలకే కాదు వారి పిల్లలకు ఫాలోయింగ్‌ ఉంటుంది. కానీ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సితారకు ఉండే ఫ్యాన్‌ ఫాలోయింగే వేరు. సోషల్‌ మీడియాలో తన ఫోటోలు, తనకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. మొన్న జరిగిన సితార బర్త్‌డే కూడా ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. తాజాగా తన తండ్రి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన సితార ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. 

టాలీవుడ్‌లో గ్రీన్‌ చాలెంజ్‌ ఏ రేంజ్‌లో పాపులర్‌ అవుతుందో వేరే చెప్పనక్కర్లేదు. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ సెలబ్రెటీలు ఈ చాలెంజ్‌లో భాగమవుతున్నారు. మహేష్‌ బాబు విసరిన చాలెంజ్‌ను సితార స్వీకరించి.. ఓ మొక్కను నాటిన వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారుతోంది. మరోపక్క టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి విసిరిన ఈ గ్రీన్‌ చాలెంజ్‌ను మాస్‌ డైరెక్టర్‌ వివి వినాయక్‌ స్వీకరించారు. అలాగే మహేష్‌ బాబు విసిరిన చాలెంజ్‌ను డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి స్వీకరించి సమంత, కాజల్‌, దేవి శ్రీ ప్రసాద్‌లకు సవాల్‌ విసిరారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)