amp pages | Sakshi

సాఫ్ట్‌వేర్ ప్యార్

Published on Sun, 03/30/2014 - 00:06

 ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్ జంటగా రూపొందిన చిత్రం ‘మైనే ప్యార్ కియా’. ప్రదీప్ దర్శకుడు.  సాన వెంకట్రావు, ఉపేంద్రకుమార్ గిరిడ నిర్మాతలు. వి.ప్రదీప్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని సంపత్‌నంది ఆవిష్కరించి, మధుర శ్రీధర్‌కి అందించారు. టైటిల్ లోగోను ఎన్వీ ప్రసాద్, ప్రచార చిత్రాలను సురేశ్ కొండేటి, శివబాలాజీ ఆవిష్కరించారు.
 
  వీరితోపాటు అతిథులుగా పాల్గొన్న వీరభద్రం చౌదరి, మల్టీ డైమన్షన్ వాసు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. సల్మాన్ ‘మైనే ప్యార్‌కియా’లాగే... ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుంది. సమ్మర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు.  ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబి చౌదరి.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌