అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అకీరా'లో సోనాక్షి ఫైట్లు
Published on Sun, 04/12/2015 - 19:22
అందం, అభినయమేకాదు.. అదరగొట్టే ఫైట్లు, ఒళ్లు గగుర్పొడిచే ఫీట్లతోనూ ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొడతానంటోంది బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా! హిందీ సినిమా 'అకీరా' లో సోనాక్షి కోసమే ప్రత్యేకంగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశాడట దర్శకుడు ఏఆర్ మురుగదాస్.
దానికోసం ఫిట్ నెస్ ట్రైనర్లదగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని, గంటలతరబడి ఒళ్లుహూనమయ్యేలా కష్టపడ్డానని, ఇటీవలే ఆ సీక్వెన్స్ చిత్రీకరణ పూర్తికావడంతో అలసట ఆవహించిందని సోనాక్షి ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ అకీరాలో హీరో. సోనాక్షి, ఆమె తండ్రి శత్రుఘ్నసిన్హా కలిసి నటిస్తోన్న తొలి చిత్రం కూడా ఇదే కావడం మరో విశేషం.
#
Tags