amp pages | Sakshi

‘నిన్ను చాలా మిస్సవుతున్నా.. కానీ ఏం చేయను’

Published on Sat, 08/11/2018 - 15:07

పిల్లలకు సంబంధించిన ప్రతీ వేడుక తమ సమక్షంలోనే జరగాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. మిగతా రోజుల్లో బిజీగా ఉన్నా పుట్టిన రోజు వంటి ప్రత్యేకమైన రోజున పిల్లలతో గడిపేందుకు సమయాన్ని కేటాయిస్తారు. సొనాలీ బింద్రే కూడా తన ఒక్కగానొక్క కొడుకు రణ్‌వీర్‌ విషయంలో ఇలాగే ఆలోచించారు. కానీ ప్రస్తుతం చికిత్స నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్న ​​కారణంగా.. పుట్టిన రోజున అతడి దగ్గర ఉండలేకపోయినందుకు భావోద్వేగానికి గురయ్యారు. హైగ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధ పడుతోన్న సొనాలి.. కొడుకు పట్ల తన మనసులో ఉన్న భావాలని వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో నెటిజన్ల హృదయాల్ని కదిలిస్తోంది.

హ్యాపీ బర్త్‌డే రణ్‌వీర్‌...
‘రణ్‌వీర్‌ నువ్వే నా సూర్యుడు, చంద్రుడు... ఇంకా నీ నవ్వులే నక్షత్రాలు. సరే... నేను కాస్త మెలోడ్రామా చేస్తున్నట్లు అనిపిస్తోంది కదా. కానీ ఇది నీ 13వ పుట్టిన రోజు. ఈ మాత్రం ప్రేమకు నువ్వు అర్హుడివి. వావ్‌.. నువ్వు చాలా పెద్దవాడివయ్యావు. నిన్ను చూసి నేనెంత గర్వపడుతున్నానో మాటల్లో చెప్పలేను. నీ హాస్య చతురత, దయాగుణం, అన్నింటినీ అర్థం చేసుకోగల పరిపక్వత ఒక్కటేమిటి అన్నింటిలో నువ్వు పర్ఫెక్ట్‌. హ్యాపీ బర్త్‌డే కన్నా.. నేను పక్కన లేకుండా నువ్వు చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇదే కదా. నిన్ను చాలా మిస్సవుతున్నా. కానీ ఏం చేయను. దూరంగా ఉంటూనే నీ మీద ప్రేమ కురిపించడం తప్ప’ అంటూ కొడుకు రణ్‌వీర్‌ పుట్టిన రోజు సందర్భంగా భావోద్వేగమైన సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)