amp pages | Sakshi

పోలీస్ గెటప్లో రీఎంట్రీ

Published on Tue, 10/06/2015 - 12:10

సౌత్లో టాప్ హీరోయిన్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న సిమ్రాన్, కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటుంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రయాత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆమె వెండితెరకు కాస్త దూరంగా ఉంటూ వస్తుంది. ఇటీవల జివి ప్రకాష్ హీరోగా నటించిన 'త్రిష లేదా నయనతార' సినిమాలో అతిథి పాత్రలో నటించిన సిమ్రాన్ మళ్లీ  తన రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుంది.

గతంలో చేసినట్టుగా గ్లామర్ రోల్స్లో కాకుండా, ఈ సారి ఓ లేడి ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతుంది సిమ్రాన్. సొంత నిర్మాణ సంస్థ ద్వారా తన భర్త దీపక్ నిర్మిస్తున్న సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ఇటీవల బాలీవుడ్లో రిలీజ్ అయిన మర్థాని తరహా కథా కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. గౌరీ శంకర్ అనే కొత్త దర్శకున్ని పరిచయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్లో ప్రారంభించనున్నారు.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)