amp pages | Sakshi

స్పైడ‌ర్ మ్యాన్‌ను ఆదుకున్న యాచ‌కుడు

Published on Tue, 04/07/2020 - 17:11

చిన్న పిల్ల‌ల‌ ద‌గ్గ‌ర నుంచి, పెద్ద‌వాళ్ల దాకా అంద‌రూ ఇష్ట‌ప‌డే కార్టూన్‌ స్పైడ‌ర్ మ్యాన్ . దీనిపై వ‌చ్చిన సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈల‌లు కొట్టించాయి. సినిమాలో ఎవ‌రికైనా క‌ష్టం ఉంద‌న‌గానే స్పైడ‌ర్ మ్యాన్ చ‌టుక్కున ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. ఎంత‌టి సాహసానికైనా పూనుకుని వారిని కాపాడ‌తాడు. అలాంటి స్పైడ‌ర్ మ్యాన్‌కు నిజ జీవితంలో ఓసారి క‌ష్టం వ‌చ్చింది. అప్పుడు ఓ యాచ‌కుడు అత‌న్ని ఆదుకుని గండం నుంచి గ‌ట్టెక్కించాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. స్పైడ‌ర్ మ్యాన్ సినిమాలో హీరోగా న‌టించిన టామ్ హాలండ్‌ లండ‌న్‌లో షాపింగ్‌కు వెళ్లాడు. అక్క‌డ ట్రాలీని తీసుకోడానికి ఒక పౌండ్ (భార‌త క‌రెన్సీలో రూ.92) రుసుము ఇవ్వాలి. అయితే ఈ హీరో ద‌గ్గ‌ర చిల్ల‌ర లేక ఇబ్బందిప‌డుతున్నాడు. (‘జుమాంజి’ నటికి కరోనా)

దీన్ని దూరం నుంచి గ‌మ‌నించిన ఓ యాచ‌కుడు అత‌నికి ఆ పౌండ్‌ను అందించి సాయ‌ప‌డ్డాడు. అయితే షాపింగ్ అనంత‌రం టామ్ ఆ భిక్ష‌గాడి ద‌గ్గ‌ర‌కు వెళ్లి అత‌నిచ్చిన‌ ఒక్క పౌండ్‌ను తిరిగివ్వ‌డ‌మే కాకుండా మ‌రో వంద పౌండ్ల‌ను అద‌నంగా ఇచ్చాడు. ఇది అక్క‌డే ఉన్న ఓ త‌ల్లీకూతుళ్ల‌ను ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌ను చేసింది. స్పైడ‌ర్ మ్యాన్ గొప్ప మ‌న‌సుతో అతనికి రెట్టింపు సాయం చేయ‌డాన్ని చూసి త‌మ‌ క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయ‌ని వారు పేర్కొన్నారు. 23 యేళ్ల టామ్ హాలండ్‌.. స్పైడ‌ర్ మ్యాన్ న‌టి జెండ‌యాతో డేటింగ్‌లో ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. (రుచి...వాసన తెలియడంలేదు)

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)