amp pages | Sakshi

అతియా శెట్టి ముద్దుపేరు తెలుసా!

Published on Sat, 04/25/2020 - 20:37

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సెలబ్రిటీలకు లాక్‌డౌన్‌లో కాస్తా విరామ సమయం దొరికింది. ఈ క్రమంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న ఫొటోలను వీడియాలు తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. అంతేగాక చిన్ననాటి జ్ఞపకాలను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధిచిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి తన కూతురు అతియా శెట్టి, కుమారుడు అహాన్‌ల చిన్ననాటి ఫొటోను శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అంతేగాక వారి ముద్దు పేర్లను కూడా ప్రకటించాడు. (వైరలైన కాజోల్‌ మెహందీ ఫంక్షన్‌ ఫొటో!)

Sadhu aur Shaitaan 🤦🏽

A post shared by Suniel Shetty (@suniel.shetty) on

లాక్‌డౌన్‌: ‘వీరిని చూస్తే గర్వంగా ఉంది’

ఈ ఫొటోలో ఉన్నది ‘సాధు’  ‘సాతాన్‌’.. వీరిలో ఒకరూ బాలీవుడ్‌ స్టార్‌గా కూడా ఎదిగారు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇక సునీల్‌ శెట్టి పోస్టు చూసిన అతడి బాలీవుడ్‌ స్నేహితుడు ఇందులో ఎవరిని సాధు అని పిలిస్తారు.. ఎవరిని సాతాన్‌ అని పిలుస్తారని అని అడగ్గా.. ‘‘ఆహాన్‌ ఎప్పుడూ నా సాధునే’’ అంటూ సునీల్‌ శెట్టి సమాధానం ఇచ్చాడు. ఇక బాలీవుడ్‌ భామ అతియాను తాను ‘సాతాన్’‌ అని పిలుస్తానని చెప్పకనే చెప్పాడు. ఇక ఈ పోస్టుకు అతియా రూమర్డ్‌ బాయ్‌ ఫ్రెండ్‌, ఇండియన్‌ క్రికెటర్‌ కెఎల్‌ రాహుల్‌ లాఫింగ్‌ ఎమోజీతో తన స్పందనను తెలపడం గమనార్హం. (గ‌ర్ల్‌ఫ్రెండ్ విషెస్‌కు రిప్లై ఇవ్వ‌ని రాహుల్‌)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)