వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ఎస్ 3’ యుముడు-3 టీజర్ విడుదల
Published on Mon, 11/07/2016 - 20:58
హైదరాబాద్: స్టూడియో గ్రీన్, పెన్ మూవీస్ పతాకంపై సూర్య హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఎస్ 3’ యుముడు-3 మూవీ తెలుగు టీజర్ సోమవారం విడుదలైంది. ‘సింగం 2’కి సీక్వెల్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను సూర్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా, హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. సూర్య సరసన అనుష్క, శ్రుతిహాసన్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ‘ఎస్ 3’ యుముడు-3లో రోబో శంకర్, క్రిష్, అనూప్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండడంతో మూవీపై హైప్స్ మరింతగా పెరిగాయి. డిసెంబరు 16న ఈ చిత్రం విడుదల కానుంది. సూర్య మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ రోల్ పోషించాడు. ఈ టీజర్లో సూర్య యాక్షన్ అద్భుతంగా ఉంది.
#
Tags