విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాంచ్ పటాకా!
Published on Tue, 09/18/2018 - 01:16
ధోని బయోపిక్‌తో బాలీవుడ్లో మంచి బ్రేక్ అందుకున్నారు యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఈ హీరో వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు కానీ ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా స్క్రీన్‌పై కనిపించలేదు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటించిన ‘వెల్కమ్ న్యూయార్క్’లో చిన్న గెస్ట్ రోల్ చేశారంతే. ఈ ఏడాది కనిపించని గ్యాప్‌నంతా వచ్చే ఏడాది పూర్తి చేయడానికి ఫిక్స్ అయినట్లున్నారు సుశాంత్. వచ్చే ఏడాది ఏకంగా ఐదు రిలీజ్‌లతో బాక్సాఫీస్ వద్ద పాంచ్ పటాకా పేల్చనున్నారు. వచ్చే ఏడాది ‘డ్రైవ్, కేథార్నాథ్, సోంచిరియా, కిజీ ఔర్ మ్యానీ, చిచోరా’ సినిమాలతో సందడి చేయనున్నారు.
#
Tags