amp pages | Sakshi

సుసానే సోదరికి కరోనా నెగిటివ్‌.. కానీ!

Published on Fri, 04/17/2020 - 09:33

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్ సోదరి, జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీకి కరోనా వైరస్ నెగటివ్ వచ్చినట్లు ఆమె ప్రకటించారు. అయినప్పటికీ ఏప్రిల్‌ 29 వరకు తనని క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించినట్లు సోషల్‌ మీడియాలో శుక్రవారం తెలిపారు. కాగా ఆమె ఇంట్లో పనిచేసే సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌ వచ్చినట్లు పెర్కొన్నారు. (న‌టుడి కూతురి ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం)

బాలీవుడ్ సీనియర్‌ నటుడు సంజయ్ ఖాన్ కుమార్తె అయిన ఫరా ఖాన్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ... ‘నెగటివ్‌ వచ్చింది.. యే యే’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేగాక ‘‘దేవుడు గొప్పవాడు... ప్రార్ధించే వారిని ఆయన నిర్లక్ష్యం​ చేయడు. ఈ మహమ్మారి బారినపడిన వారంతా త్వరలోనే కోలుకుంటారు. అంతేగాక ప్రపంచాన్ని కూడా వైరస్‌ నుంచి స్వస్థపరుస్తాడు’’ అంటూ రాసుకొచ్చారు. (కరోనా: మరో రెండేళ్లు ఇదే కథ)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)