amp pages | Sakshi

తాగి గదిలోకి వచ్చాడు.. కౌగిలించుకోవాలన్నాడు

Published on Tue, 11/07/2017 - 16:29

ముంబై : కాస్టింగ్ కౌచ్‌ ఈ మధ్య అన్ని సినీ పరిశ్రమల్లో సర్వసాధారణంగా వినిపిస్తున్న పేరు. అవకాశాలు దక్కాలంటే తమ అవసరాలు తీర్చాలంటూ మేకర్లు.. నటీమణులను వేధించటమన్నది దీని ప్రధాన ఉద్దేశ్యం. దీనిపై సీనియర్‌, జూనియర్‌ తేడా లేకుండా ప్రతీ హీరోయిన్లు స్పందించటం చూస్తున్నాం. 

అయితే ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ఈ సమస్య ఎదురవ్వక తప్పదంటున్నారు టాలెంటెడ్‌ నటి స్వర భాస్కర్‌. రాంఝ్‌నా, ప్రేమ్ రతన్‌ ధన్‌పాయో లాంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆమె తానూ అలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నానని చెప్పారు. ముంబై మిర్రర్‌ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడు ఆమెను ఎలా వేధించాడో చెప్పుకొచ్చారు. 

‘‘నేను అప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. ఓ చిత్ర అవుట్‌డోర్‌ షూటింగ్‌లో ఉన్నాను. ఆ చిత్ర దర్శకుడు అర్థరాత్రులు కూడా వదలకుండా నాతో సీన్ల గురించి చర్చించేవారు. గదికి రమ్మని చెప్పి గంటల తరబడి సోల్లు కబుర్లు చెప్పేవాడు. ఓసారి ఉన్నట్లుండి లవ్, సెక్స్ అంటూ మాట్లాడటం ప్రారంభించారు. దాంతో నాకు చాలా భయం వేసేది. మరోరోజు పీకల దాకా తాగి నా గదికి వచ్చారు. నన్ను కౌగిలించుకోవాలని ఉందంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే అప్పటికే నేను లైట్లు ఆపేసి ఉండటంతో పడుకున్నానేమో అనుకుని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

వెంటనే ఆ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ నిర్మాత దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. తర్వాత పూర్తి భద్రతతో షూటింగ్ కొనసాగిందంట. అదే సమయంలో ఆ దర్శకుడిని ఆమె గట్టిగా హెచ్చరించటంతో రెండు వారాలపాటు అతను షూటింగ్‌కు రాకుండా పోయాడంట. ఆ తర్వాత ఎలాగోలా ఆ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన ఆమె తర్వాత అతని మొహం కూడా చూడలేదంట. ‘కాస్టింగ్ కౌచ్‌ అనేది ఓ పెద్ద తప్పు. అవకాశాల కోసం  లొంగిపోవటం అంటే ప్రాణాలు పొగొట్టుకోవటమే’ అని ఆమె చెబుతున్నారు.  ప్రస్తుతం కరీనా కపూర్‌, సోనమ్‌ కపూర్‌ లతోపాటు వీరే ది వెడ్డింగ్ చిత్రంలో స్వర భాస్కర్‌ నటిస్తోంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)