amp pages | Sakshi

పాక్‌ క్రికెట‌ర్‌తో మిల్కీ బ్యూటీ..

Published on Tue, 05/05/2020 - 13:10

ఏ వుడ్ అయినా స‌రే, సినిమా వాళ్ల‌పై రూమ‌ర్స్ త‌ప్ప‌వు. కొన్నిసార్లు అవి వారి ఉనికి గుర్తు చేస్తుంటే మ‌రికొన్నిసార్లు మాత్రం పెద్ద త‌ల‌నొప్పిగా మారుతాయి. సినీ సెల‌బ్రిటీలే కాదు, స్పోర్ట్స్ సెల‌బ్రిటీల‌కు ఈ ముప్పు త‌ప్ప‌దు. అప్ప‌ట్లో సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్‌ను పెళ్లాడ‌నుంద‌హో అని పుకారు రాయుళ్లు ద‌రువేసి మ‌రీ చాటింపు చేశారు. ఆ త‌ర్వాత అదే నిజ‌మైంది కూడా.. ఇన్నాళ్ల‌కు మ‌రో పాక్ క్రికెట‌ర్‌తో ఓ టాలీవుడ్‌ తార ప్రేమ‌లో ఉందంటూ వార్త‌లు మొద‌లయ్యాయి. దీనికి సంబంధించి త‌మ‌న్నా, పాక్‌ క్రికెట‌ర్ అబ్దుల్ ర‌జాక్‌ ఒకే ఫ్రేములో ఉన్న‌ ఫొటో వైర‌ల్ అవుతోంది.  (అలాంటివి చేయను..చూడను : తమన్నా)

కాబోయే భార్య‌కు ద‌గ్గ‌రుండి మ‌రీ న‌గ‌లు కొనిస్తున్నాడంటూ అబ్దుల్ ర‌జాక్‌ను  ఆడేసుకుంటున్నారు. అయితే ఈ రూమ‌ర్ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిందీ మిల్కీ బ్యూటీ. "ఒక‌రోజు న‌టుడి పేరు చెప్తారు. మ‌రో రోజు క్రికెట‌ర్ అంటారు, ఇటు డాక్ట‌ర్ అంటారు, అటు క్రికెట‌ర్ అంటారు. ఇలా అంద‌రితో రిలేష‌న్‌షిప్ అంట‌గ‌ట్ట‌డం ఏంట"‌ని క‌డిగి పారేసింది. త‌ను ఎవ‌రితోనూ డేటింగ్‌లో లేన‌ని క్లారిటీ ఇచ్చేసింది. మ‌రి ఫొటో అంటారా? గ‌తంలో దుబాయ్‌లో ఓ న‌గ‌ల షాపు ప్రారంభోత్స‌వానికి త‌మ‌న్నాతో పాటు, అబ్దుల్ కూడా వెళ్లాడు. అప్పుడు తీసిందేన‌న్న‌మాట‌ ఈ ఫొటో. (‌"నెట్‌ఫ్లిక్స్ చ‌రిత్ర‌లో చెత్త సినిమా")

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)