చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చైన్ స్నాచర్ల లక్ష్యం ఏంటి?
Published on Fri, 10/21/2016 - 23:13
కన్నతల్లి చావుకు కారణమైన చైన్ స్నాచింగ్ ముఠాను పట్టుకోవాలని ప్రయత్నించిన ఓ జర్నలిస్ట్ ఏం చేశాడు? అతడి పరిశోధనలో తెలిసిన నిజాలేంటి? చైన్ స్నాచర్ల లక్ష్యం ఏంటి? అనే కథతో రూపొందిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘మెట్రో’ తెలుగులో అదే పేరుతో తెరకు రానుంది.
ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో బాబీ సింహా, శిరీష్, సేంద్రన్, నిశాంత్ ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.కె.పిక్చర్స్ సురేశ్ కొండేటి సమర్పణ లో ఆర్4 ఎంటర్టైన్మెంట్ రజనీ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. సంగీత దర్శకుడు రఘురామ్ సారధ్యంలో రికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నవంబర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి మాటలు-పాటలు: సాహితి.
#
Tags