వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అప్పుడు నరసింహతో ఇప్పుడు నరసింహనాయుడుతో
Published on Wed, 05/10/2017 - 23:01
రజనీకాంత్‌తో ‘నా దారి రహదారి’ అని ‘నరసింహ’లో డైలాగ్ చెప్పించిన తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ అదే హీరోలోని మాస్ హీరోయిజాన్ని ‘ముత్తు’లో ఓ రేంజ్లో ఎలివేట్ చేశారు. ఇప్పుడాయన ‘కత్తులతో కాదురా... కంటి చూపుతో చంపేస్తా’ వంటి పవర్ఫుల్ డైలాగులకు, మాస్ హీరోయిజానికి పెట్టింది పేరైన మన ‘నరసింహనాయుడు’ బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.
బాలకృష్ణను కేఎస్ రవికుమార్ ఏ దారిలో తీసుకువెళతారో... కత్తి పట్టిస్తారా? లేదా మరోదారిలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా తీస్తారా? వెయిట్ అండ్ సీ! ‘‘ఎం. రత్నం కథ, మాటలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని జూలై 10న సెట్స్‌పైకి తీసుకెళతాం’’ అన్నారు చిత్రనిర్మాత సి. కల్యాణ్.
#
Tags