amp pages | Sakshi

రెండోసారి

Published on Tue, 11/06/2018 - 02:06

మాస్‌ హీరో విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నాకి రెండోసారి జోడీ కుదిరిందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ‘పందెం కోడి 2’ తర్వాత విశాల్‌ నటిస్తున్న చిత్రం ‘అయోగ్య’. తెలుగు హిట్‌ మూవీ ‘టెంపర్‌’ తమిళ రీమేక్‌ ఇది. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది.  ఈ చిత్రం తర్వాత సుందర్‌.సి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు విశాల్‌. ఇందులో ఆయనకి జోడీగా తమన్నాని తీసుకున్నారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. విశాల్‌–తమన్నా రెండేళ్ల క్రితం ‘కత్తి సండై’(తెలుగులో ‘ఒక్కడొచ్చాడు) చిత్రంలో నటించి, ప్రేక్షకులను అలరించారు. తాజా చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబరులో మొదలు కానుంది.

Videos

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?