రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గౌతమ్, సితారల రాఖీ పండుగ చూశారా?
Published on Thu, 08/18/2016 - 20:00
సూపర్ స్టార్ మహేష్ బాబు వారసులు గౌతమ్, సితారలు రాఖీ పండుగను ముద్దు ముద్దుగా సెలబ్రేట్ చేసుకున్నారు. చిన్నారుల రాఖీ వేడుకకు సంబంధించిన ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నమ్రత దగ్గరుండి సితార చేత అన్నయ్య గౌతమ్‌కి రాఖీ కట్టించి, హారతి ఇప్పించి, స్వీట్ తినిపించారు. ఆ తర్వాత గౌతమ్.. చిట్టి చెల్లి సితారను ఆశీర్వదించేశాడు.
పిల్లలకు చిన్నప్పటి నుంచే సంప్రదాయాలను నేర్పించడం, బంధాల విలువను తెలియజేయడం అభినందించదగిన విషయమని నమ్రతకు బోలెడన్ని ప్రశంసలందుతున్నాయి. గౌతమ్, సితారల ఫొటోలు చూసిన పలువురు 'బెస్ట్ రాఖీ మొమెంట్' అంటూ ముచ్చటపడుతున్నారు. ఈ ఫొటోతో అన్నాచెల్లెళ్లు సూపర్ స్టార్‌కు మించిన సెలబ్రిటీలు అయిపోయేలా ఉన్నారు.
#
Tags