amp pages | Sakshi

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న భాగీ-2

Published on Sat, 03/31/2018 - 18:34

బాలీవుడ్‌లో ఇప్పుడు ఓ ట్రెండ్‌ నడుస్తోంది. అదే ఫస్ట్‌డే కలెక్షన్స్‌. టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ కలిసి నటించిన ‘భాగీ-2’  శుక్రవారం విడుదలై వసూళ్ల సునామీ సృష్టించింది. విడుదలైన ఒక్కరోజులోనే దాదాపు 25కోట్లు కొల్లగొట్టింది. ఇది సల్మాన్‌ఖాన్‌ ‘కిక్‌’ చిత్రం కంటే ఎక్కువ.

అడివి శేష్‌, ఆదాశర్మ కలిసి నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘క్షణం’  సినిమా రీమేక్‌గా భాగీ-2ను తెరకెక్కించారు. బాలీవుడ్‌లో ఈ సినిమాను యాక్షన్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా మలిచారు. విమర్శకులు సినిమాపై పెదవి విరిచినా... వసూళ్లు మాత్రం దుమ్ముదులిపాయి. యంగ్‌హీరోల్లో రణబీర్‌ కపూర్‌ బేషరమ్‌, యే జవానీ హై దివానీ సినిమాలతో మొదటిరోజే 25 కోట్ల వసూళ్లు రాబట్టాడు. తరువాత టైగర్‌ ష్రాఫ్‌ భాగీ-2 చిత్రంతో ఆ మార్క్‌ చేరుకున్నాడు.

సల్మాన్‌ నటించిన టైగర్‌ జిందా హై మొదటిరోజు దాదాపు 34 కోట్లు వసూళు చేసింది. అజయ్‌ దేవగన్‌ రెయిడ్‌, రాణీ ముఖర్జీ హిచ్‌కి లాంటి సినిమాలు ఉన్నా భాగీ-2 సినిమా మాత్రం కలెక్షన్ల విషయంలో దూసుకెళ్తోంది. మొదటి వారంలోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరుకుంటుందని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)