amp pages | Sakshi

దీపావళి.. టాలీవుడ్‌కు అన్‌సీజన్‌

Published on Sat, 10/27/2018 - 15:44

సాధారణంగా పండుగ సెలవులను టాలీవుడ్‌ ఇండస్ట్రీ మిస్‌ చేసుకోదు. అందుకే ఏ పండుగ వచ్చినా సినిమాల సందడి గట్టిగానే కనిపిస్తుంది. కానీ ఒక్క దీపావళికి మాత్రం టాలీవుడ్‌లో పెద్దగా సందడి కనిపించదు. స్టార్‌ హీరోలెవరు ఈ సీజన్‌కు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపించరు.

ఈ ఏడాది కూడా అదే సీన్‌ రిపీట్ అయ్యింది. ఒక్క స్ట్రయిట్‌ తెలుగు సినిమా కూడా దీపావళి బరిలో కనిపించటం లేదు. విజయ్‌ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా సర్కార్‌, బాలీవుడ్ ప్రస్టీజియస్‌ సినిమా థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌లు తెలుగు లో రిలీజ్‌ అవుతున్న మన సినిమాలు లేకపోవటం వెలితే. నవంబర్‌ 2న రిలీజ్‌ అవుతున్న సవ్యసాచి ఒక్కటే ఈ ఏడాది దీపావళి సినిమా అనిపించుకోనుంది.

గత ఏడాది కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా తెరకెక్కిన అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ రాజా ది గ్రేట్‌ ఒక్కటే  దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవటంతో పెద్దగా పోటి లేకపోవటంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. దీంతో రాజా దిగ్రేట్‌ బాక్ల్‌ బస్టర్‌ సక్సెస్‌ సాదించింది.

2016లో దీపావళికి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అంతకు ముందు ఏడాది అక్కినేని యువ కథానాయుడు హీరోగా పరిచయం అయిన అఖిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా డిజాస్టర్‌ టాక్‌తో నిరాశపరిచింది. అప్పుడే దసరా సెలవులు ముగించుకోని అందురూ బిజీ అవుతారన్న ఉద్దేశంతో ఇండస్ట్రీ ఈ సీజన్‌ మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం దీపావళి సందడి గట్టిగానే కనిపిస్తుంది. టాప్‌ స్టార్స్‌, భారీ చిత్రాలు ఈ సీజన్‌లో పోటి పడుతుంటాయి.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)