amp pages | Sakshi

వైరల్‌: ట్రెండింగ్‌‌ పాటకు త్రిష స్టెప్పులు

Published on Sat, 06/13/2020 - 16:10

సౌత్‌ స్టార్‌ త్రిష కృష్ణన్‌ తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్నారు. దాదాపు అన్ని భాషల అగ్రహీరోల సరసన నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక త్రిషకు సినిమాల పరంగానే కాకుండా సోషల్‌ మీడియాలోనూ అమితమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇటీవలే టిక్‌టాక్‌లో కూడా మెంబర్‌ అయ్యారు. ర్యాప్‌ సాంగ్‌ ‘సేవేజ్‌’కు త్రిష టిక్‌టాక్‌ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా త్రిష మరో పాటకు పెదాలు కలిపి ఆడిపాడారు. అమెరికన్‌ సింగర్‌ కేష పాడిన ట్రెండింగ్‌ కన్నిబాల్‌ పాటకు తనదైన శైలిలో స్టెప్పులు వేశారు  ఈ వీడియోలో త్రిష తన లుక్స్‌తో పిచ్చి క్యూట్‌గా కనిపిస్తున్నారు. (‘నీలో ఏమాత్రం మార్పు లేదు’)

ఈ పాటకు త్రిష డ్యాన్స్‌ చూసిన ఆమె అభిమానులు రెడ్‌ అండ్‌ బ్లాక్‌ కలర్‌ షర్టులో అదిరిపోయిందంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కిట్టి పరమపాదమ్ విలయట్టు, గార్జనై, రాంగి, షుగర్, రామ్, పొన్నియిన్ సెల్వన్ వంటి చాలా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా త్రిష చివరగా 2019లో రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన హిట్ మూవీ 'పేటా'లో కనిపిచారు. (టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు)

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)