amp pages | Sakshi

ఈ వారం మాకెంతో స్పెషల్‌ : ఉపాసన

Published on Sat, 02/29/2020 - 20:55

ఈ వారం తమ  కుటుంబానికి ఎంతో ప్రత్యేకం అని చెబుతోంది  మెగా పవర్‌స్టార్‌  రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన.  సోషల్ మీడియాలో ఎపుడు ఎంతో యాక్టివ్‌గా ఉండే ఉపాసన తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను మెగాభిమానులకు చేరవేస్తూ ఉంటుంది. తాజగా ఉపాసన తన ట్విటర్‌ అకౌంట్‌లో తన ఫ్యామిలీ మెంబర్స్‌లో జరుపుకున్న వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

(చదవండి : లవ్‌ యూ అమ్మ: రామ్‌ చరణ్‌)

‘ఈ వారంలో మా ఇంట్లో స్పెషల్ వేడుకలు జరిగాయి. అత్తమ్మ సురేఖ, మామయ్య చిరంజీవిల పెళ్లి వివాహా వార్షికోత్సవంతో పాటు.. అమ్మ, నాన్నల 35వ పెళ్లిరోజు,  అనింధత్ 30వ బర్త్ డే.  విష్ణు చిన్నాయన 60వ పుట్టినరోజు వేడుకలని జరుపుకోవడం ఆనందంగా ఉంది’  అంటూ ఉపాసన ట్విట్‌ చేసింది.

కాగా, మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. వారికి వివాహమై.. 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 20న పెళ్లిరోజు వేడుకను మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌