amp pages | Sakshi

బుద్ధి చెప్పాడు!

Published on Sun, 12/03/2017 - 00:23

ఫుల్‌గా ఎంక్వైరీ చేశాడు. క్రిమినల్స్‌  చిట్టా పట్టాడు. కానీ చట్టంలో ఉన్న లొసుగులతో కొందరు శిక్ష నుంచి తప్పించుకోవాల నుకున్నారు. అప్పుడా పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ తన బుద్ధిబలానికి పని చెప్పి వారికి ఎలా శిక్ష వేయించాడు? అతను ఎదుర్కొన్న రాజకీయ ఒత్తిళ్లు ఏంటి? ఇలాంటి కథాంశంతో మలయాళంలో ‘మాస్టర్‌ పీస్‌’ అనే చిత్రం రూపొందిందని సమాచారం. అజయ్‌ వాసుదేవ్‌ దర్శకత్వంలో మమ్ముట్టి, వరలక్ష్మీ శరత్‌ కుమార్, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. ఇందులో వరలక్ష్మీ, మమ్ముట్టి పోలీసాఫీసర్లుగా నటించారని మాలీవుడ్‌ టాక్‌. ‘‘మమ్ముట్టి సార్, వాసుదేవ్‌లతో నటించడం ఎగై్జటింగ్‌గా ఉంది. చిత్రాన్ని డిసెంబర్‌ 21న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు వరలక్ష్మి. ఈ సంగతి ఇలా ఉంచితే.. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తమిళంలో రూపొందనున్న ‘తుపాకీ మునై’ చిత్రంలో ఆమె కీ రోల్‌ చేయనున్నారు. ఇంతకీ.. ఈ వరలక్ష్మి అంటే ఎవరో కాదు.. నటుడు శరత్‌కుమార్‌ తనయ.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)

ఏపీకి మళ్లీ జగనే సీఎం: KCR

పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...

Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ

నేనంటే భయమెందుకు బాబు

జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు

పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..

లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)