amp pages | Sakshi

ముందు సాహో అప్‌డేట్‌ ఇవ్వండన్నా: విజయ్‌

Published on Fri, 11/16/2018 - 15:53

టాక్సీవాలా చిత్రం శనివారం విడుదలవుతున్న సందర్భంగా హీరో విజయ్‌ దేవరకొండకి, చిత్ర యూనిట్‌కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్‌బుక్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మీ దగ్గర్లో ఉన్న థియేటర్లలో టాక్సీవాలా చిత్రాన్ని చూడాలని, పైరసీని ప్రోత్సహించవద్దని అభిమానులను కోరారు. దీనికి విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. ‘అన్నా... ముందు మాకు సాహో అప్‌డేట్‌ ఇవ్వండన్నా’ అంటూ ప్రభాస్‌కు బదులిచ్చారు. 

టాక్సీవాలా చిత్రం విడుదల ముందే లీక్ అయిపోవడంతో చిత్ర బృందంలో మనోధైర్యం నింపుతూ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, వరుణ్ తేజ్, నిఖిల్‌లతోపాటూ పలువురు సినీ ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంటులో పాల్గొన్న అల్లు అర్జున్ కూడా పైరసీ గురించి మాట్లాడారు.
 

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)