amp pages | Sakshi

విజయ్‌ దేవరకొండ ‘హీరో’నా..?

Published on Mon, 03/04/2019 - 19:43

టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ కోలీవుడ్‌లోనూ తన మార్కెట్‌ను పెంచుకోవాలని చూస్తున్నాడు. దీనిలో భాగంగానే నోటాను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌ చేశాడు. అయితే ఈ చిత్రం అనుకున్నంతగా సక్సెస్‌ కాలేదు. అయినా విజయ్‌ మాత్రం.. కోలీవుడ్‌ మార్కెట్‌పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. నోటా తరువాత మరో ద్విభాషా చిత్రాన్ని చేయడానికి విజయ్‌ సిద్దమయ్యాడు.

విజయ్‌ ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు తరువాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బైలింగ్వల్‌ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడని సమాచారం. ఈ మూవీ టైటిల్‌పై ప్రస్తుతం ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్‌ సరిపోతుందని యూనిట్‌ భావిస్తోందట. అయితే హీరో అనే టైటిల్‌ టాలీవుడ్‌కు కలిసిరాలేదు. చిరంజీవి, నితిన్‌లు ఈ టైటిల్‌తో సినిమాను తీసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఒకవేళ ఇదే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి ఉంటే.. ఈ టైటిల్‌తో విజయ్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడో చూడాలి మరి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)