ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గేర్ మార్చిన విజయ్ దేవరకొండ
Published on Fri, 03/23/2018 - 17:32
సాక్షి, సినిమా : టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన తర్వాతి చిత్రం టాక్సీవాలా ఫస్ట్ లుక్ ఇచ్చేశాడు. టాక్సీవాలా ఫస్ట్ గేర్ పేరుతో ఓ చిన్న వీడియో బైట్‌ను వదిలారు.
ఫుల్ జోష్‌తో టాక్సీలో దూసుకెళ్తున్న విజయ్ లుక్కును రివీల్ చేశారు. జేక్స్ బెజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. ఎస్కేఎన్, గీతా ఆర్ట్స్ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో విజయ్ క్యాబ్ డ్రైవర్ రోల్లో కనిపించబోతుండగా.. మాళవికా నాయర్, షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
#
Tags