amp pages | Sakshi

సర్కార్‌ : 80 దేశాల్లో 3000 స్క్రీన్స్‌

Published on Wed, 10/31/2018 - 16:59

కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌, కమర్షియల్ చిత్రాల దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ సర్కార్‌. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. వివాదాల కారణంగా సినిమా రిలీజ్‌పై అనుమానాలు ఏర్పడ్డా అన్ని క్లియర్‌ చేసుకొని అన్నుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సర్కార్‌ టీం.

ఈ సినిమాను విజయ్‌ కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేనంత భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దాదాపు 80 దేశాల్లో 3000లకు పైగా స్క్రీన్స్‌లో సర్కార్‌ సినిమా విడుదల కానుందని తమిళ సినిమా ఎనలిస్ట్‌ రమేష్‌ బాల వెల్లడించారు. తెలుగు నాట కూడా సర్కార్‌ 600 స్క్రీన్స్‌పై సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా.. విజయ్ కెరీర్‌ లోనే కాదు, తమిళ సినిమా చరిత్రలోనే బిగెస్ట్‌రిలీజ్‌ గా రికార్డ్ సృష్టించనుందన్న టాక్‌ వినిపిస్తోంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)