వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేసీఆర్ కోసం బాహుబలి రైటర్
Published on Tue, 03/27/2018 - 17:48
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బయోపిక్ కోసం దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. ఈ చిత్రం కోసం సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నివాస్ డైరెక్ట్ చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం కోసం విజయేంద్ర వర్మతో నివాస్ చర్చించగా.. ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. తొలుత ఈ చిత్రాన్ని కేవలం డాక్యుమెంటరీగానే చిత్రీకరించాలని నిర్మాతలు భావించారు.
అయితే చివరకు దీనిని కమర్షియల్ ప్రాజెక్టుగా తెరకెక్కించాలని నిర్ణయించారు. బాహుబలి రైటర్ ఎంట్రీతో ఆ పని మరింత సులువు కానుంది. తారాగణం, మిగతా టెక్నీషియన్లపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
#
Tags