ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నవంబర్ 1న స్టార్ హీరో కూతురి వివాహం
Published on Sat, 10/28/2017 - 12:43
కోలీవుడ్ హీరో ‘చియాన్’ విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం నవంబర్ 1న జరగనుంది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు అవుతున్నారు. సీకే బేకరీ యజమాని రంగనాథన్ కుటుంబానికి చెందిన మను రంజిత్, అక్షిత ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారు. కాగా, మను రంజిత్ ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు ముత్తు మనవడు. ఇప్పటికే విక్రమ్ కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. విక్రమ్ కూడా షూటింగ్ల నుంచి బ్రేక్ తీసుకొని కూతురి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు.
#
Tags