amp pages | Sakshi

‘పందెంకోడి 2’ షూటింగ్‌ పూర్తి

Published on Sun, 08/19/2018 - 10:41

‘అభిమన్యుడు’ సినిమాతో మంచి హిట్‌ కొట్టాడు విశాల్‌. మాస్‌ యాక్షన్‌ సినిమాలను చేస్తూ వచ్చిన విశాల్‌.. డిటెక్టివ్‌, అభిమన్యుడు సినిమాలతో రూటు మార్చి సక్సెస్‌ సాధిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం విశాల్‌ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. 

విశాల్‌ కెరీర్‌లో నిలిచిపోయే హిట్‌ ఇచ్చిన సినిమా పందెంకోడి. ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతన్న విషయం తెలిసిందే. ఆ మధ్య రిలీజ్‌ చేసిన ‘పందెంకోడి 2’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకుంది. ఈ మూవీలో మొదటి సాంగ్‌ను రేపు రిలీజ్‌ చేయనున్నారు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మి ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్‌ ‘టెంపర్‌’ తమిళ రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)