amp pages | Sakshi

సొట్టబుగ్గల సోగ్గాడు

Published on Fri, 01/26/2018 - 00:29

పైన ఉన్న ఫొటోలో సొట్టబుగ్గల సోగ్గాడిని చూశారుగా! ఇంతకీ ఈ బోసి నవ్వుల బుడతడు ఎవరో కాదండి. మంచు కుటుంబం థర్డ్‌ జనరేషన్‌ కిడ్‌. ఇటీవల విష్ణు సతీమణి విరానిక ఓ బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ చిన్నారికి ‘అవ్రామ్‌ భక్త మంచు’ అని నామకరణం చేశారు. ‘‘మీరు చూస్తున్నది మా లిటిల్‌ లయన్‌.

మీ ఆశీర్వాదం కావాలి’’ అని గురువారం అవ్రామ్‌ భక్త మంచు ఫొటోను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు షేర్‌ చేశారు విష్ణు. ఆల్రెడీ విష్ణుకు ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే. ఇక  మంచు అభిమానులైతే... ‘‘ఏం సక్కగున్నావ్‌రో.. మా సొట్ట సెంపలోడ..’ అంటూ అవ్రామ్‌ బాబాయ్‌ మంచు మనోజ్‌ ‘ఝుమ్మంది నాదం’ సినిమాలోని పాటను కోడ్‌ చేసి పాడుకుంటున్నారట.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)