amp pages | Sakshi

ముచ్చటగా మూడోసారి

Published on Sun, 08/28/2016 - 23:23

 సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లను సెంటిమెంట్‌గా భావిస్తారు. హీరో, హీరోయిన్.. హీరో, దర్శకుడు... ఇలా అన్నమాట. ఇప్పుడు హీరో మంచు విష్ణు, హీరోయిన్ హన్సికలదీ అటువంటి కాంబినేషనే అని చెప్పాలి. ‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రాలతో వీళ్లిద్దరూ హిట్ జోడీ అనిపించుకున్నారు.
 
  ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జోడీ కట్టారు. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి హార్రర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజాకిరణ్‌తో విష్ణు  ‘లక్కున్నోడు’ పేరుతో ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత. లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా హన్సికను ఎంపిక చేసినట్లు నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: పీజీ విందా, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, అచ్చు, సహ నిర్మాతలు: వీఎస్‌ఎన్ కుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)