amp pages | Sakshi

రొంబ హ్యాపీ

Published on Thu, 05/31/2018 - 01:22

కేరళలో ఉన్న బందేవ్‌ నెక్ట్స్‌ ఢిల్లీ వెళతాడట. అంతకు ముందు బందేవ్‌ థాయ్‌ల్యాండ్‌ నుంచి కేరళకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ.. బందేవ్‌ అంటే గుర్తుండే ఉంటుంది. అదేనండీ.. ‘హాథీ మేరే సాథీ’ చిత్రంలో రానా పోషిస్తున్న పాత్ర పేరే బందేవ్‌. తమిళ డైరెక్టర్‌ ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో రానా హీరోగా ప్రకృతి, ఏనుగులతో మనుషుల సాన్నిహిత్యం నేపథ్యంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘హాథీ మేరే సాథీ’. ఇంకా  తెలుగు, తమిళ టైటిల్స్‌ను ప్రకటించాల్సి ఉంది. తెలుగులో ‘అడవి రాముడు’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తమిళ నటుడు విష్ణు విశాల్‌ తమిళ, తెలుగు వెర్షన్స్‌లో కీలక పాత్ర చేస్తున్నారు. ‘‘మున్నార్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేశా. ప్రభు సాల్మన్‌గారితో వర్క్‌ చేయడం గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఈ సినిమాతో నేను తెలుగు తెరకు పరిచయం కానుండటం రొంబ (చాలా) హ్యాపీగా  ఉంది. అలాగే తమిళ వెర్షన్‌కు ‘కుమ్‌కీ 2’ అనే టైటిల్‌ పెట్టబోతున్నారన్న వార్తల్లో నిజం లేదు. ఇది రీమేక్‌ కాదు. ఫ్రెష్‌ స్క్రిప్ట్‌’’ అన్నారు విష్ణు విశాల్‌. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌