amp pages | Sakshi

ఆమెతో నాకు పెళ్లా?

Published on Wed, 11/28/2018 - 00:33

సినీ సెలబ్రిటీలపై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు హల్‌చల్‌ చేస్తుంటాయి. ఇటువంటి వార్తలను కొందరు లైట్‌ తీసుకుంటే, కొందరు వివరణ ఇస్తుంటారు. తాజాగా తమిళ హీరో విష్ణు విశాల్‌ కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్న ఓ వార్తపై స్పందించారు. ‘విష్ణు విశాల్,  అమలా పాల్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు’ అని వస్తున్న వార్తలకు విష్ణు స్పందిస్తూ – ‘‘ఆమెతో నాకు పెళ్లా? ఇదొక స్టుపిడ్‌ న్యూస్‌. ఏదైనా వార్త రాసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి.

లేనిపోని పుకార్లు పుట్టించి, కుటుంబాలను బాధపెట్టడం సరికాదు. ఇకపై దీని గురించి ఎటువంటి వార్తలు రాయకండి’’ అన్నారు. కాగా విష్ణు విశాల్, అమలా పాల్‌ జంటగా నటించిన ‘రాక్షసన్‌’ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలైంది. డైరెక్టర్‌ ఏ.ఎల్‌. విజయ్‌ని ప్రేమ వివాహం చేసుకుని, ఆ తర్వాత విడిపోయారు అమలా పాల్‌. ప్రస్తుతం ఆమె సినిమాలతో బిజీగా ఉన్నారు.   

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)